IPL 2021:Rohit Sharma Takes A Nasty Jibe At Umpire ఇప్పటికే రూ.12 లక్షల జరిమానా..!| Oneindia Telugu

2021-04-24 1,028

Watch: Rohit Sharma Takes A Nasty Jibe At The On-Field Umpire. Mumbai Indians (MI) captain Rohit Sharma may get fined for showing dissent against the umpire, after he was given out caught behind in his team’s latest match against Punjab Kings (PBKS) played at Chennai’s MA Chidambaram Stadium, Chennai.
#IPL2021
#RohitSharmamaygetfined
#RohitSharmaNastyJibeAtUmpire
#MIVSPBKS
#MumbaiIndians
#RohitSharmaonfieldumpiredecision
#RohitSharmadissentagainstumpire
#kkrvsrr

ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్ నిబంధనలను ఉల్లంఘించి చిక్కుల్లో పడ్డాడు. పంజాబ్ కింగ్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో తన ఔట్ విషయంలో అంపైర్ షంషుద్దీన్ తప్పుడు నిర్ణయం ప్రకటించడంతో సహనం కోల్పోయిన రోహిత్ శర్మ నోటికి పనిచెప్పాడు. చేతితో సైగలు చేస్తూ అంపైర్‌పై దుర్భాషలాడాడు. రోహిత్ తీరుపట్ల షంషుద్దీన్ సైతం అసంతృప్తి వ్యక్తం చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తుండగా.. రోహిత్ శర్మపై మ్యాచ్ రిఫరీ చర్యలు తీసుకునే అవకాశం ఉంది.